డి కె అరుణ ఉపవాస దీక్ష…


“లాక్ డౌన్ సమయంలో అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటు, తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు”

“ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా హైదరాబాద్ లోని మా నివాసంలో ఉపవాస దీక్షను ప్రారంభించడం జరిగింది”

“బిజెపి నాయకులు, కార్యకర్తలు మీ మీ నివాసాల్లో ఈ ఉపవాస దీక్షను చెప్పట్టి సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి”

#BJP4TSFarmers

About The Author