నాటుసారా స్ధావరాలపై విస్తృతంగా పోలీసుల దాడులు…
▪️ పోలీసు & ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో ….. కార్డన్ సెర్చ్ ఆపరేషన్.
▪️ గౌరవ డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపియస్ గారు , ఎస్ ఈ బీ కమిషనర్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు SEB ( స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో) అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గౌతమిసాలి ఐపియస్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో అవుకు మండలంలోని గడ్డమేకుల గ్రామంలో లోకల్ పోలీస్ మరియు ఎక్సైజ్ పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను సోమవారం నిర్వహించారు.
▪️ 25 నుండి 30 గృహాలు ఉండే ఒక చిన్న గ్రామం . ఇది “ఎ” రకం గ్రామం,
▪️ గడ్డమేకుల గ్రామం నుండి ఇతర ప్రదేశాలకు నాటుసారా సరఫరా చేస్తున్నారన్న సమాచారం రావడంతో దాడులు చేశారు.
▪️ ఈ దాడులలో
8000 liters of Wash (40 డ్రమ్స్)
600 liters of ID
100 kg’s jaggery లను స్వాధీనం చేసుకున్నారు.
▪️ కారకులైన వారిపై కేసులు నమోదు చేశారు.
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నాటుసారా జోలికి వెళ్ళి నాటుసారా కాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.