పరిటాల ఫామిలీ నిరసన దీక్ష…


మూడు రెట్లు పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా ఈ రోజు వెంకటాపురం గ్రామంలో నిరసన దీక్ష చేయడం జరిగింది.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు,మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా ప్రకటించాం..

ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచమని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు

ఒక్క ఛాన్స్ అంటూ పదవి చేపట్టాక మాట తప్పి ఛార్జీలు పెంచడం దారుణం.

దయచేసి ఈ క్లిష్టమయిన సమయంలో కరెంటు బిల్లులను రద్దు చేసి పేదలను ఆదుకోవాలని డిమండ్ చేస్తున్నాను.

About The Author