బుల్లి డాక్టర్లు మీలో మార్పు రాధా.. హోమియోపతి బోర్డు హలోపతి వైద్యం
విజయవాడ లోని చిట్టినగర్ కుండల మార్కెట్ సెంటర్ దగ్గర
సి పి ఎం పార్టీ కార్యాలయం ప్రక్కన ఉన్న సుశీల క్లినిక్ నిర్వాహకుడి నిర్వాకం
హోమియోపతి క్లినిక్ లో మల్టి స్పెషాలిటీ హాస్పటల్ తరహాలో ఇంగ్లీష్ వైద్యం
వైద్యం చేయటం రానివారి తో కూడా ఇంజక్షన్లు చేయించటం,రక్త మార్పిడి చేయటం
డబ్బు మీద ఆశతో వచ్చిన ప్రతి రోగికి ఏడాపెడా వివిధ రకాల ఇంజక్షన్లు చేస్తున్న వైనం
పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చాటేసి పరారైన హోమియో వైద్యుడు….
సుశీలా క్లినిక్ లో డాక్టర్.చంద్ర శేఖర్‌కు ముగ్గురు అసిస్టెంట్లు…..
రోజుకు సంపాదన వేలల్లోనే
అనుమతులు లేని మందుల దుకాణం
రెడ్ జోన్ ప్రాంతంలోనే బహిరంగంగానే ఎటువంటి సామాజిక దూరంగాని, మాస్కులు గాని ధరించకుండా వచ్చిన రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్
అర్హత లేని నర్సులు ఇంజక్షన్ చేయటానికి పేషెంట్‌కు ఐ.వి కేణిలా పెడుతున్న దృశ్యం…
క్లినిక్‌లో సామాజిక దూరం పాటించకుండా ముకానికి మాస్కు లు లేకుండా ముమ్మిగూడిన జనం..
పాత బిల్డింగ్‌లో పూర్తిగా బాక్టీరియా వున్న రూమ్ లో రక్తం ఎక్కిస్తున్న…..
డాక్టర్.చంద్ర శేఖర్
కరోనా సమయం లో ప్రయివేటు ప్రాక్టీసు,ఆర్ ఎం పి ల వైద్యం ఆపమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా లెక్కచేయని డాక్టర్ల ముసుగులో ఉన్న ధనార్జకులు