మంత్రి అనిల్ కుమార్… ప్రెస్ మీట్…


చంద్రబాబు రెండు నెలల తరువాత వచ్చి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడు..

*రాష్ట్రాన్ని ఎవరు దివాళా తీశారు ప్రజలకి తెలిసే బుద్ధి చెప్పారు..*

అధిక పన్నులు వసూలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు..

*చంద్రబాబు, లోకేష్ ని టెస్ట్ చెయ్యలేదని బాధపడుతున్నట్టు ఉన్నారు..*

*కంగారుపడకండి మిమ్మల్ని కూడా టెస్ట్ చేయిస్తాం..*

LG పాలిమర్స్ కు జగన్ కు ఒకే లాయర్ ఉంటే తప్పేంటి.. మంచి లాయర్ అయితే ఎవరైనా పెట్టుకుంటారు..

*లాయర్ విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చెయ్యడం సిగ్గిచేటు..*

రైతులపై 10, 500 కోట్లు వరకూ సహాయం చేస్తే చంద్రబాబుకి ఏడుపు ఎందుకు..?

*ఐదేళ్లలో పోలవరంకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పే ధైర్యం మీకు ఉందా..?*

75 శాతం పనులు పూర్తి చేశామని దొంగ లెక్కలు చెబుతున్నారు..

*వైస్సార్ ప్రోజెక్టు ప్రారంభించారు.. జగన్ పూర్తి చేస్తారు..*

*చంద్రబాబు రాయలసీమకు నీరిస్తే రెండు సీట్లే ఎందుకొస్తాయి..?*

*రాయలసీమ నీటి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు..*

*ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపేసి సిగ్గులేకుండా మహానాడు అని జరుపుకుంటున్నారు..*

ఏడాదిలో మూడు కోట్ల 40 లక్షల మందికి 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేసిన సీఎం జగన్..

*చంద్రబాబు 14 ఏళ్ల పదవిలో ఉండి ఇంత సంక్షేమ పథకాలు అమలు చేసారా..?*

వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ బ్రతికే చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు..

*టీడీపీలో ఉన్న దొంగలు, రౌడీలు ఎక్కడా లేరు..*

ఎమ్మెల్యేలు జారిపోతున్నారని భయంతో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి మహానాడు పెట్టారు..

*చంద్రబాబు ఎప్పటికీ జిరో నే.. జగన్ ఎప్పటికి హీరో నే..*

About The Author