ఆంధ్రజ్యోతి పిసి ఇన్చార్జి శంకర్ నాయక్ ఇంటిపై ఎక్సైజ్ అధికారుల దాడి


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆంధ్రజ్యోతి పిసి ఇన్చార్జి శంకర్ నాయక్ ఇంటిపై ఎక్సైజ్ అధికారుల దాడి

కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉందంటూ కేసులు నమోదు చేసే ప్రయత్నం.

గతంలో లో స్థానిక నేతలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పథకాల అమలులో లోపల పై వార్తలు రాసిన అందుకే అక్రమ కేసులు బనాయించెందుకు యత్నం. శంకర్ నాయక్ ఇంటిపై ఎక్సైజ్ అధికారుల దాడులను ఖండించిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా నేతలు.

జరిగిన ఘటనపై కలెక్టర్ గంధం చంద్రుడు, అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు కు
ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఫిర్యాదు.

శంకర్ నాయక్ ఇంటిపై దాడి ఘటనపై పూర్తి స్థాయి లో విచారించి న్యాయం చేయాలని ఏపీయూడబ్ల్యూజే నేతల వినతికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గంధం చంద్రుడు, అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు.

రిపోర్టర్ శంకర్ నాయక్ ఘటనలో న్యాయం చేస్తామని హామీ

About The Author