కరోనాకు వ్యాక్సిన్ సిద్ధం: ట్రంప్


కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. వ్యాక్సిన్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘నిన్న ఈ అంశంపై సమీక్ష జరిపాం. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. అన్ని పరీక్షలు నెగ్గి వినియోగించగలితే.. 2 మిలియన్‌ వ్యాక్సిన్ల సరఫరాకి మేం సిద్ధంగా ఉన్నాం. కరోనాపై పోరాటంలో మేం ప్రపంచంతో కలిసి పనిచేస్తాం. చైనాతోనూ కలసి పనిచేస్తాం. కానీ ఇప్పటివరకు జరిగింది.. మళ్లీ జరగకూడదు’’ అని ట్రంప్‌ తెలిపారు. 

About The Author