నిషేదిత గుట్కా రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న నెల్లూరు సీసీఎస్ పోలీసులు 

నిందితడు సయ్యద్ తన్వీర్ అరెస్ట్..

రూ. 3,76,500 విలువ చేసే గుట్కా, హాన్స్ స్వాధీనం..

హాన్స్ 5 – 7500 ప్యాకెట్లు, విలువ రూ.2.25 లక్షలు

 రాజా 2 – 4000 ప్యాకెట్లు, విలువ రూ.1.20 లక్షలు

-జర్దా టిన్నులు 10500 ప్యాకెట్లు, విలువ రూ.31.50 వేలు

సిబ్బందికి రివార్డులు ప్రకటించిన ఇన్‌స్పెక్టర్ బాజజాన్ సైద..

About The Author