నడిరోడ్డుపై చెట్టు.. మలుపు కనికట్టు

తాటి చెట్టు నడిరోడ్డుపై ఉన్నట్లు ఉంది కదూ. కానీ అది రోడ్డుకు బాగా దూరంగానే ఉంది. అక్కడ రహదారి మలుపు కారణంగా దూరం నుంచి చూసేవారికి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై భువనగిరి సమీపంలో మలుపు వద్ద ఈ దృశ్యం కనిపించింది.“`

About The Author