చెలరేగిపోయిన బ్లేడ్ బ్యాచ్. 

కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లి లో చెలరేగిపోయిన బ్లేడ్ బ్యాచ్.

గంజాయి తాగిన మత్తులో తిరుపతి కి చెందిన వ్యక్తి పై కత్తితో దాడి. 

గాయపడిన వ్యక్తి కొత్తపల్లి గోవిందరాజులు( 46 )సం లు s/o ఆర్ముగం( sc మాల ) గాంధీపురం  తిరుపతి. కి చెందిన వ్యక్తి గా గుర్తింపు.

నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు.

About The Author