బాబ్రీ మసీదు కేసులో సంచలన తీర్పు…
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు
మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసిన జడ్జి ఎస్కే యాదవ్
2000 పేజీల తీర్పును చదివి విపించిన న్యాయమూర్తి ఎస్కే యాదవ్
దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ తదితరులు నిర్దోషులు
28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు నేడు వెలువడింది.
అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుగురు నిందితులు హాజరు
మసీదు కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవు ..పాట్నా సీబీఐ కోర్టు.
All 32 accused aqutted in
Babrimazid case.
judge days CBI could not provide evidence
అద్వాణీతో సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించిన సీబీఐ స్పెషల్ కోర్టు – బాబ్రీ మసీదు కేసులో 28 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు – బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేత