తెలంగాణ CMO లో సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రి…


గడచిన ఐదున్నరేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయం(PMO) బాధ్యతలు నిర్వహించిన శేషాద్ర…. కేంద్ర సర్వీసునుంచి పూర్తి కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన శేషాద్రి. రెవెన్యూ చట్టాల సమీక్ష బాధ్యతలను అప్పగించిన కేసీఆర్.

1999 బ్యాచ్ కు చెందిన శేషాద్రి బెంగళూరులోని నేషనల్ స్కూల్ ఆఫ్ లా నుంచి పట్టభద్రుడయ్యారు. రెవెన్యూ చట్టాలపై ఆయనకు గట్టి పట్టు ఉన్న శేషాద్రి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేశారు. యూఎల్సీ ప్రత్యేక అధికారిగా కూడా పని చేశారు.

About The Author