స్నేహలత ఆసుపత్రి డాక్టర్స్ ల నిర్లక్ష్యం ఖరీదు శిశువు ప్రాణం …
అనంతపురం నగరంలో మరోసారి బయటపడ్డ ప్రైవేట్ ఆసుపత్రిల నిర్లక్ష్యం అనంతపురం రూరల్ మండలం తాటిచెర్లకి చెందిన రాము లక్ష్మీదేవిల కుమారుడికి అనారోగ్య కారణాలతో స్నేహలత హాస్పిటల్ లో అడ్మిట్
నెలరోజుల నుండి వైద్యం అందిస్తున్న వైద్యులు
ఇవాళ పరిస్థితి విషమించి చిన్నారి మృతి
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రుల ఆందోళన చేశారు
చిన్నారి మృతదేహాన్ని పెట్టుకుని ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టినా కుటుంబ సభ్యులు