కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలలు


స్కూల్స్ లో ఎక్కడ కనిపించని సామాజిక దూరం.

ఒక్కొక్క బెంచికి ముగ్గురు నుండి నలుగురు విద్యార్థులు సిట్టింగ్.

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పాటించాలని చేబుతున్న పట్టించుకోని ఉపాధ్యాయులు.

సామాజిక దూరం పాటించకుండా పాఠాలు బోధిస్తున్న ఉపాద్యాయులు.

విద్యార్దులకు మస్కులు లేకున్నా పట్టించుకొని ఉపాద్యాయులు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఎక్కడ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఉపాద్యాయులు.

ఒక ప్రక్క కరోనా సెకండ్ వేవ్ తో స్కూల్స్ పంపాలంటే బయపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు.

స్కూల్ లో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నరంటున్న ఉపాద్యాయులు.

అందువల్లనే సామాజిక దూరాన్ని పాటించ లేక పోతున్నామంటున్న ఉపాద్యాయులు………

About The Author