నేడు మార్చి నెల కోటాకు సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల….

ఈ రోజు ఉదయం 9 గంటలనుండి ప్రత్యేక ప్రవేశ టోకెన్లు… 3 గంటల నుండి గదులను ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచనున్న టీటీడీ..

మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఫిబ్రవరి 22 న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్న టీటీడి….

About The Author