వెల్లంపల్లి, విష్ణువర్ధన్ మధ్య మాటల యుద్ధం


యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మంత్రి వెల్లంపల్లి గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని జీవీఎల్ గారిని విమర్శించే ఇటువంటి నైతిక హక్కు మీకు ఉందా?

మంత్రి వెల్లంపల్లి ప్రభుత్వం తీసేసిన తాసిల్దార్ ఇద్దరూ ఒకటే?

తీసేసిన తాసిల్దారు దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు ఓకటే

వెల్లంపల్లి శక్తి సామర్థ్యాలు ను రాష్ట్రం లో దేవాలయాలు ద్వంసం చేస్తుంటే మీ చేతకాని వైఖరి మంత్రి వెల్లంపల్లిని చూసి ఎవరు రాష్ట్రంలో మంత్రిగా మిమ్మలను చూడడం లేదు…

About The Author