IDA బొల్లారం అమరల్యాబ్ మరిశ్రమలో ఘటన…
ఐడీఏ బొల్లారం అమరల్యాబ్ పరిశ్రమలో కెమికల్ పడి 6గురు కార్మికులకు తీవ్రగాయాలు,6 గురు పరిస్థితి విషమం,పూర్తిగా కాలిపోయిన కార్మికులు,
గుట్టుచప్పుడు కాకుండ కూకట్ పల్లి ఓ ప్రయివేట్ హస్పెటల్ కు తరలింపు,ఎలాంటి సేఫ్టీ లేకుండ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమ యాజమాన్యం,సేఫ్టీ అధికారులు ఉన్నార లేరా ?
ఈ ఘటన జరిగి రెండురోజులు అవుతున్న సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచిన పరిశ్రమ యాజమాన్యం
కార్మికుల పేర్లు,
సోను కుమార్,లజిత్ సింగ్,రమేష్,ప్రేమ కుమార్,అశోక్ శర్మ,జయ్ సింగ్.
సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం..