ఈ రోజు పంచాంగం 12-01-2019…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 12, 2019 శనివారం (స్థిరవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం దక్షిణాయనం
హేమంతఋతువు పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : షష్ఠి మ 5.28 తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తరాభాద్రా పూర్తి
యోగం : పరిఘా రా తె 4.28
కరణం : తైతుల సా 5.28
సూర్యరాశి : ధనుస్సు చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 6.53 సూర్యాస్తమయం : 5.59
రాహుకాలం : ఉ 9.00 – 10.30
యమగండం : మ 1.30 – 3.00
వర్జ్యం : మ 3.40 – 5.23
దుర్ముహూర్తం: ఉ 6.15 – 8.00
అమృతకాలం: రా తె 5.40 మెదలు
శూన్యతిధి
శుభమస్తు??
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author