ప్రయాణికు ఆరోగ్య భద్రత కోసం నూతన కోవిడ్‌ మార్గదర్శకాలు…


ప్రయాణికు భద్రత మెరుగుకు నిరంతరం కృషి చేస్తున్న భారతీయ రైల్వే కోవిడ్‌ ` 19 వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత దశలో కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాను అనుసరించి అనేక ప్రత్యేక చర్యను తీసుకుంటుంది. రిజర్వేషన్‌ మరియు రిజర్వేషన్‌ు లేని ప్రయాణికు రౖుె సర్వీసును ప్రారంభించిన నాటి నుండి ప్రయాణికు వారి స్వంత భధ్రతా మరియు తోటి ప్రయాణికు భద్రతను దృష్టిలో పెట్టుకొని కోవిడ్‌ నిబంధనన్నింటినీ పాటించాని రైల్వే తరుచూ ప్రయాణికుకు సూచిస్తూ ఉంది.
ప్రస్తుత మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని, ప్రయాణికు భద్రత మెరుగుకు మరియు వైరస్‌ నియంత్రణకు నూతనంగా మరిన్ని కోవిడ్‌ నిబంధనను అము చేస్తుంది. దిగువ నిబంధనను కచ్చితంగా అము చేయనుంది :
1.కాన్ఫార్మ్‌ టికెట్‌ లేని ప్రయాణికు కోసం ప్రయాణ నిబంధను :
`వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్న ప్రయాణికు ప్రయాణానికి అనుమతించరు మరియు రైళ్లలో జరిమానా చెల్లింపు ద్వారా టికెట్లు పొందడానికి లేదు.
`అన్‌రిజర్వడ్‌ కోచు సౌకర్యం ఉన్న రైళ్లలోకి మాత్రమే అన్‌రిజర్వడ్‌ టికెట్లున్న ప్రయాణికు అనుమతించబడుతారు.
2. రైళ్లలో క్యాటరింగ్‌ :
` ప్రి పెయిడ్‌ క్యాటరింగ్‌ సౌకర్యం లేదు. టికెట చార్జీలో కార్యటరింగ్‌ చార్జీు జతచేయబడలేదు.
`రెడీ టు ఈట్‌ భోజనం మరియు ప్యాక్‌ చేసిన ఐటరు (వాటర్‌ బాటిళ్లతో సహా) మాత్రమే రైళ్లలో అందుబాటులో ఉంటాయి.
`ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ`క్యాటరింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
3. రైళ్లలో లెనిన్‌ దుప్పట్లు :
` రైళ్లలో లెనిన్‌, దుప్పట్లు మరియు కర్టెన్లు అందజేయబడవు.
`ప్రయాణికు వస్తువును స్వహతగా తెచ్చుకోవాలి లేదా స్టేషన్లలోని స్టాళ్ల ద్వారా కొనుగోు చేయవచ్చు.
`వాతావరణానికి అనుగుణంగా ఏసీ కోచులో ఉష్ణోగ్రతు నియంత్రించబడుతాయి.
4. ప్రయాణికు ప్రవేశం మరియు ప్రయాణానికి సంబంధించి నిబంధను :
`ప్రయాణికుందరూ స్టేషన్లలో మరియు ప్రయాణంలో కచ్చితంగా ‘‘ఫేస్‌ మాస్కును’’ ధరించాలి.
` సేష్టన్లలో మరియు ప్రయాణ సమయంలో వారు కచ్చితంగా ‘‘భౌతిక దూరాన్ని’’ పాటించాలి
`ప్రయాణికు ప్రయాణ సమయంలో సానిటైజర్లను వెంట తెచ్చుకోవాలి.
` వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లున్న ప్రయాణికు రైల్వే స్టేషన్లలోకి అనుమతించబడరు.
` థర్మల్‌ స్క్రీనింగ్‌లో క్షణాు లేని ప్రయాణికు మాత్రమే ప్రయాణానికి అనుమతించబడుతారు.
` గమ్య స్థానా రాష్ట్రాు/కేంద్ర పాలిత ప్రాంతాలో అములో ఉన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని ప్రయాణికుకు సూచించడమైనది.
`ప్రయాణికు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాని సూచించడమైనది.
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మనందరం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రయాణికు అందరూ బాధ్యతతో మెగాని మరియు సురక్షిత ప్రయాణం కోసం రైల్వే వారు తీసుకుంటున్న చర్యకు మద్దతు ఇవ్వాని రైల్వే కోరుతుంది.

About The Author