కర్పూరం తో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి..


కోన్ని సమస్యలని పరిష్కరించడానికి ఉపాయాలను తెలుసుకుందాం. సాధారణంగా మనం పూజలో
కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాము కర్పూరానికినెగెటివ్
ఎనర్జీ నుంచి తరిమేసే శక్తి ఉంటుంది అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు.
మన జీవితం పై ప్రభావం చూపుతూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి ఇటువంటి వాటిని బయటపడాలంటే కర్పూరం లవంగాలను తమలపాకులో చుట్టీ కాళీమాత ముందు ఉంచాలి
అలానే పెళ్లి అవ్వాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి వివాహం త్వరగా అవ్వాలంటే అనుకునే వాళ్ళు చేయడం మంచిది అదే ఆర్థిక బాధపడేవాళ్లు కర్పూరము లవంగాలు వేసి కాల్చాలి తరువాత వాటిని నిద్రపోయే ముందు బయటపడ్డ వేయాలి ఇలా చేయడం వల్ల నా ఆర్థిక ఇబ్బందులు ఆర్ధిక బాధలు ఏమైనా ఉంటే పోతాయి అలానే ఉద్యోగాలు రాకపోయినా సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్న కూడా ఇది మంచి ఫలితం ఇస్తుంది

About The Author