రాఫెల్ రహస్యం రట్టు68 వేల కోట్లు మిగిల్చిన మోడీ…
రాఫెల్ రహస్యం రట్టు68 వేల కోట్లు మిగిల్చిన మోడీ
యుపిఎ II , 2012 లో ఫ్రాన్స్ తో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా భారత్ కు 136 యుద్ధ విమానాలను 90 వేల కోట్లకు ఒప్పందం మాట్లాడుకున్నారు…కాని 2015 అది ఒక మాటగానే మిగిలిపోయింది.. కాని ఒక్క విమానం మన దేశానికి రాలేదు
దానితో Make in India లో భాగంగా ఆ ఒప్పందం రద్దు చేసుకొని నూతన ఒప్పందం కుదుర్చుకున్నాడు..
#దాని_ప్రకారం
కేవలం 36 యుద్ధ విమానాల కే ఒప్పందం కుదుర్చుకున్నారు..
అవి కూడా భారత దేశం లో ఫ్రాన్స్ దేశం దసాల్ట్ కంపెనీ తయారు చేయాలి.. దానికి HAL కంపెనీ కోరగా మా వల్ల కాదు అన్నారు దానితో రిలయన్స్ కంపెనీతో దసాల్ట్ ఒప్పందం కుదుర్చుకున్నది..
అప్పుడు నేరుగా విమానాలను ఇస్తే ఒక్కదానికి 700 కోట్లు చెల్లించడానికి యుపిఎ సిద్దపడింది.. కాని ఎలాంటి సాంకేతిక పరిజ్ణాం మనకు అందివ్వదు..
కాని మోడీ గారు చేసిన ఒప్పందం ప్రకారం ఒక్కొక్క విమానం ఖరీదు 760 కోట్లు వాటి తయారీ విధానం తో పాటు మన వాళ్ళతో మన దేశం లో నే తయారు చేస్తారు..
#యుపిఎ_ఒప్పందం_ప్రకారం
136 విమానాలు ×700 కోట్లు
95200 కోట్లు
#మోడీ_ఒప్పందం_ప్రకారం
36 విమానాలు × 760
27360 కోట్లు మాత్రమే
అంటే 68 వేల కోట్లు మిగిల్చాడు
#ఇక్కడ_ఇంకొక_విషయం_గమనించాలి..
2012 కి 2015 ఒక్కొక్క విమానం ఖరీదు కేవలం 60 కోట్లు ఎక్కువ
అందుకు రెండు కారణాలు ఉన్నాయి
1- మూడు సంవత్సరాలు గడిచాయి
2. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు
#మరి_మోడీ_ఒప్పందం_వలన_ఏం_లాభం
1. దేశానికి 68వేల కోట్లు మిగిలాయి
2. దేశానికి రాఫెల్ సాంకేతిక పరిజ్ఞానం కూడా వస్తున్నది
3. ఆ పరిజ్ఞానం తో మనం ఎన్నైనా కేవలం 200 కోట్లతో తయారు చేసుకోవచ్చు
4. ఇక్కడే తయారు చేస్తారు కాబట్టి మన యువ శాస్త్ర వేత్తలకు ఎంతో ఉపయోగం
5. మార్పు చేర్పులతో మనం కూడా ఇతర దేశాలకు అమ్ముకోవచ్చు
మోడీ గారు ఇలా ఎంత మేలు చేసినా ప్రతిపక్షాలు బురద చల్లుతున్నారు
నిజంగా మోడీ అవినీతి చేయాలనుకుంటే…
136 విమానాల ఒప్పందం రద్దు చేసి కేవలం 36 విమానాల తో ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంటాడు ??
200 విమానాలతో 2 లక్షల కోట్లతో ఒప్పందం కుదుర్చుకునేవాడు కదా..
దానితో ఒక లక్ష కోట్లు మిగిలేవి కదా
కేవలం 36 విమానాలు 27 వేల కోట్లకు ఎందుకు తగ్గిస్తాడు..
#ఓ_భారతీయుడా_ఆలోచించు
#జాగో_భారత్_జాగో
#జయహో_శ్రీమన్_నరేంద్ర_మోడీ_జీ
??బోలో భారత్ మాతాకీ జై??