కలకలం రేపుతున్న ఎన్టీఆర్ RRR మూవీ ఫస్ట్ లుక్..?

బాహుబలి లాంటి అఖండ విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్- రామ్ చరణ్ లాంటి మాస్ హీరోస్ తో 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ముల్టీస్టార్ర్ర్ సినిమా తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవ్వగా 45 రోజుల పాటు సాగిన ఒక్క షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది..ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్య వచ్చే ఒక్క భారీ పోరాట సన్నివేశం ని తెరకెక్కించారు..సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్ అవ్వనుంది అంట..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనివిని ఎరుగని రీతిలో ఉండబోతుంది అట..రామ్ చరణ్ లుక్ మామూలుగానే ఉంటుంది అట..ఈ చిత్రం లో రామ్ చరణ్ హీరోగా..ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం

About The Author