అమర రాజా విషయంలో టిడిపి రాజకీయం చేస్తోంది
*రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే ..చంద్రబాబు నాయుడు మాత్రం ఒక అమర రాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటు*
రాజకీయం కాదు కాలుష్యం సమస్యగా చూడాలి
*నిబంధనలు పాటించని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చింది
*చంద్రబాబు పదేపదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు*
*అమర్ రాజ ఒకటే కాదు రాష్ట్రంలో 54 పరిశ్రమ లు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి*
*గాలి నీరు భూమి పూర్తిగా కలుషితమైంది అమర్ రాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం అడుతుంది*
*హైకోర్టు ఆదేశాలను శిరస వహించి అమర రాజా కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవా లి*
*తెలంగాణలో కూడా ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు*
*పరిశ్రమలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు… అమర్ రాజా కంపెనీని ప్రభుత్వం మూసివేయాలని చెప్పలేదు*
*తప్పులను సరిదిద్దుకుని ప్రజల ప్రాణాతో చెలగాటమాడుతున్న నియమ నిబంధనతో పరిశ్రమలు నడిపించాలని అమర్ రాజ్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కోరారు*