కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కుమారుడి వివాహ కార్యక్రమం లో… కే సీ ర్

ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ కుమారుడి వివాహ కార్యక్రమం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. సిఎం కేసీఆర్ వెంట కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కే.కేశవరావు, బి. వినోద్, జె.సంతోష్, బండ ప్రకాశ్.

About The Author