చరిత్రలొ కనీవినీ ఏరుగనిరీతిలొ…
చరిత్రలొ కనీవినీ ఏరుగనిరీతిలొ…
పాకిస్థాన్, చైనా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేలా + ముంబాయి దాడులవంటి సంఘటనలు మరలా జరగకుండా చూడటం కొసం —- #చరిత్రలొ కనీవినీ ఏరుగనిరీతిలొ ఇండియన్ నేవీ, అతి భారీ నావెల్ ఏక్సరసైజ్ నిర్వహిస్తుంది …. దీని పేరే “Sea Vigil” …. ఏకంగా ఇరవై లక్షల చదరపు కిలొమీటర్ల భారత ప్రదేశిక జలాలలొ, భారతదేశపు మొత్తం కొస్థా తీరం 7,517 కిలోమీటర్ల పొడవునా ఈ నావెల్ ఏక్సరసైజ్ జరగుతుంది …. 36 గంటలపాటు జరిగే ఈ నావెల్ ఏక్సరసైజ్ లొ 150 యుద్ద నౌకలు, 40 ఏయిర్ క్రాఫ్టులు, ద్రోణియర్లు, యుద్ధ హెలీకాప్టర్లు, ద్రోణ్లు, పెట్రోలింగ్ నౌకలు — ఈ అతి భారీ నావెల్ ఏక్సరసైజ్ లొ పాల్గొననున్నాయి. కాగా ఇటువంటి అత్యంత క్లిష్టతరమైన, ఖటినమైన నావెల్ ఏక్సరసైజ్ ను నిర్వహించడం భారతదేశ చరిత్రలొ ఇదే మొదటిసారి.