అరటి పండ్లు రుచిగా ఉన్నాయని లాగించేస్తున్నారా…
అరటి పండ్లు రుచిగా ఉన్నాయని లాగించేస్తున్నారా…
అయితే ఒక్క నిమిషం ఆగండి…
మార్కెట్లో మీరుకొనే అరటిపండ్లు అంతగా నిగనిగ లాడటానికి కారణం తెలుసా…
కాల్షియం కార్బైడ్ నీటిలో పండ్లను ముంచడం వలన అవి, సహజత్వాన్ని కోల్పోయి.. విషతుల్యంగా మారుతాయి. అరటిపండ్లు పాడైపోకుండా ఉండేందుకు వ్యాపారులు ఈ విధంగా చేస్తున్నారు..కాబట్టి ఇకనుంచైనా జాగ్రత్త వహించండి.