మచిలీపట్నంలో మూడేళ్ల చిన్నారి మృతి…


వైద్యం వికటించడంతో మచిలీపట్నంలో మూడేళ్ల చిన్నారి మృతి.

ఈ హృదయ విధారకరమైన సంఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
చిన్నారి మృతి చెందడంతో ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు..

తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంతో అధికార పార్టీ నేతలను ఆశ్రయించిన వైద్యుడు..

పసిపిల్ల ప్రాణం తీసినట్లే అధికార పార్టీ నేతల అండతో తల్లిదండ్రుల గొంతు నొక్కేందుకు వైద్యుడి ప్రయత్నం..

వైద్యుడు ప్రయత్నాన్ని ప్రతిఘటించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, బంధువులు..

చేసేది లేక చేతులెత్తేసిన అధికార పార్టీ నాయకులు..

అధికార పార్టీ నేతలతో పంచాయితీ పెట్టించిన వైద్యుడు..

పసిబిడ్డ ప్రాణానికి లక్షలు వెలకట్టిన వైద్యుడు..

ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, బంధువులు..

కుటుంబ సభ్యులను బుజ్జగించి పెద్ద మొత్తంలో పంచాయితీ చేసిన పెద్దలు..

సంఘటనా స్థలానికి వెళ్ళిన మీడియా గొంతు నొక్కేందుకు సైతం ప్రయత్నం..

విషయం బయటకు పొక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైద్యుడు, పంచాయతీ పెద్దలు..

About The Author