కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు చెప్తున్న పచ్చిఅబద్దాలు…?
https://www.facebook.com/1904250826464953/posts/2360642874159077/
https://www.facebook.com/1904250826464953/posts/2361384864084878/
కియా మోటార్స్ విషయంలో చంద్రబాబు చెప్తున్న పచ్చిఅబద్దాలు..
2015 లో మోడీజీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారువెళ్లారు అప్పుడు శాంసంగ్ ,ఎల్జీ , హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు..
ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘ కియా ‘ మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని అభిలాష వ్యక్తం చేశారు..హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున మొదటి ప్రయారిటీగా తమిళనాడును అనుకుంటున్నాము అని చెప్పారు..
దానికి మోడీజీ వెంటనే స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుంది తమిళనాడు పొరుగునే ఉంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు..
ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ కియా మోటార్స్ ను కేటాయించారు ..
ఈ విషయం తండ్రిలాగా ఇంకా క్షుద్ర రాజకీయం తెలియని లోకేష్ అప్పట్లోనే కన్ఫర్మ్ చేశారు..
ఇక గుజరాత్ వాళ్ళ లిస్టులో లేదు మోడీజీ కూడా ప్లాంట్ ఆంధ్రాలో పెట్టడానికే మొగ్గుచూపారు..
ప్రధానిని కాదని ఒక ఊరూపేరూ తెలీని నాయకుడి మాట హ్యుందాయ్ లాటి సంస్థ వింటుందా?
దీనికి సంబంధించి పచ్చ మీడియా కాకుండా ఏకంగా సౌత్ కొరియా మీడియా ‘ బిజినెస్ కొరియా లో 2015 లో మోడీజీ పర్యటన సందర్బంగా వచ్చిన వార్త లింక్ అప్పట్లో మోడీజీ హ్యుందాయ్ చైర్మన్ ను కలిసిన వీడియో ఇక్కడ పెట్టాము..
ఇక రెండో అంకం..
ప్లాంట్ శంఖుస్థాపన జరగగానే ఒక ఎంపీ ఒక రాష్ట్ర మంత్రి తమ కమీషన్ల కోసంకోసం డీలర్ షిప్పుల కోసం కంపెనీ ఎండీ ను ముప్పతిప్పలు పెట్టడం మొదలెట్టారు..
వీళ్ళ బాధ తట్టుకోలేక ఇండియా ఎండీ కంపెనీ చైర్మన్ కు మెయిల్ పెట్టారు .. ఇక్కడ ఆంధ్రాలో మనం ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయలేము ఇక్కడ అవినీతి రౌడీ ఇజం రాజ్యమేలుతున్నాయి అని..
వెంటనే కంపెనీ చైర్మన్ శ్రీ చుంగ్ మాంగ్ కో ప్లాంట్ పనులు ఆపేసి వెంటనే సియోల్ ( కంపెనీ హెడ్ క్వార్టర్స్) రమ్మని ఆదేశాలు ఇచ్చారు..
అప్పుడు ఆంద్ర పరిశ్రమల కార్యదర్శి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడితే మేము ఆంధ్రాలో ప్లాంట్ పెట్టలేం మాకు భద్రతలేదు పైగా అంత అవినీతి వత్తిడితో మేము వ్యాపారం చేయలేము ఇకపై మేము ఏం చెయ్యాలో నేరుగా ప్రధాని కార్యాలయంతో మాట్లాడతాము అని స్పష్టం చేశారు..
విషయం అర్ధమైన చంద్రబాబు ప్లాంట్ పొతే తన పరువు పోతుందని వెంటనే రంగంలోకి దిగి హుటాహుటిన అప్పట్లో అకస్మాత్తుగా సౌత్ కొరియా పర్యటన పెట్టుకొని కంపెనీ చైర్మన్ తో ప్రధాని కార్యాలయం ద్వారా అపాయింట్ మెంట్ ఇప్పించుకొని ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి మళ్ళీ ప్లాంట్ పనులు ప్రారంభం చేస్తామని వాళ్ళదగ్గర మాట తీసుకొని భారత్ వచ్చివచ్చి ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.. కియా మోటార్స్ విషయంలో ప్రధాని ఇంత సహాయం చేస్తే ఈరోజు బాబ్జీ తన ఎదవబుద్ధి బయటపెట్టాడు..
పెద్దలు చెప్పిన మాట నిజమే ‘ పాముకు పాలు పోసినా అది కాటే వేస్తుంది ‘..
అప్పట్లో బాబ్జీకి లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను కాటేశాడు..ఇప్పడు ఆంధ్రాకు మేలు చేస్తున్న మోడీజీ ను కూడా తన అసత్య ప్రచారంతో కాటేశాడు..