పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా సీపీ రాజీవ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు…

పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా సీపీ రాజీవ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు. చంద్రబాబు కొమ్ము కాస్తున్న ఆంధ్ర పోలీస్ బాస్ పై ఎప్పుడు వేటు పడుతుందో ??
.
సీఎం మమతా బెనర్జీ దీక్షాలో రాజీవ్ కుమార్ కూడా పాల్గొన్నాడనే ఆరోపణలపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల తీసుకున్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి.. రాజకీయ పార్టీలతో పాటు ధర్నాల్లో పాల్గొనటం ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 1968, రూల్ నెంబర్ 3, 5, 7 కింద సీపీని సస్పెండ్ చేశారు. కేసు విచారణ పూర్తి అయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్

About The Author