చైనా కోసం ప్రత్యేకంగా SIG716 రైఫిల్స్…

చైనా కోసం ప్రత్యేకంగా

చైనా సరిహద్దు పొడవునా విధులు నిర్వర్తించే #మౌంటైన్_కార్ప్స్” కొసం , అమెరికా నుండి అత్యంత అధునాతనమైన “SIG716-G2 ” లను భారత ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంది …. మొత్తంగా 72,400 అసాల్ట్ రైఫిల్స్ (SIG716) ను యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేయడానికి రక్షణశాఖ అనుమతులిచ్చింది …. ఈ రైఫిల్స్ లొ 7.66 mm మందుగుండును ఉపయొగించడం వలన, వీటి ప్రభావం తీవ్రస్థాయిలొ ఉంటుంది …. పాతతరం INSAS ల స్థానంలొ ఈ అత్యాధునిక రైఫిల్స్ ను ప్రవేశపెట్టనున్నారు …. కాగా ఓప్పందం ప్రకారం సంవత్సరంలొపే ఈ రైఫిల్స్ ను అమెరికా, భారత్ కు అందజేయనుండటం విశేషం …….

About The Author