దళిత పేరు చెప్పి YSRCP సీటు కొట్టేసిన రెడ్డి పద్మావతి…

ఈమె పేరు జొన్నల గడ్డ పద్మావతి పేరుకి దళితురాలు పెళ్లి చేసుకుంది ఆలూరి సాంబశివారెడ్డి ని,అనంతపురం జిల్లాలో SRIT విద్యాసంస్థల అధినేత!

ఈమె పెళ్ళి తర్వాత కూడా దళిత కార్డ్ వాడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతూ దళిత పేరుతో శింగనమల నియోజకవర్గ సీటుని వైసిపి నుంచి పొందబోతోంది!!

రెడ్డి కులస్థుడ్ని పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న కూడా ఈమె ఏ రకంగా దళితురాలో జగన్ గారికి తెలియాలి ఇక్కడ కూడా తన రెడ్డి కులం అబ్బాయిని పెళ్ళి చేసుకున్న అమ్మాయికి సీట్ ఇస్తున్నాడు అన్న విషయాన్ని గమనించండి. ఇలాంటి దొంగ దళితులు ఉన్నంత కాలం అసలు దళితుల నోట్లో మట్టి కొట్టడం ఖాయం!

About The Author