Big Victory in India…
Big_Victory
పుల్వామాదాడిని ఖండిస్తూ చేసిన తీర్మానానికి ఆమొదం తెలిపిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ??? … ఈ తీర్మానానికి భద్రతామండలిలోని అన్నీ దేశాలు మద్దత్తు తెలుపడంతొ, చచ్చినట్టు సపోర్టు చేసిన #చైనా … ఈ దాడికి కారణమైన తీవ్రవాదనాయకులను, ఆర్ధిక సహాయం చేసిన వారిని చట్టం ముందు శిక్షించాలని, భారతదేశానికి అన్నీ దేశాలు సహకరించాలని భద్రత మండలి పేర్కొంది. కాగ ఇనాళ్ళూ చైనా అండతొ స్వేచ్చగా తిరుగుతున్న మసూద్ అజహర్ కు ఇక ఇబ్బందులు తప్పవు …..