పాలమూరు జనం చెమట చుక్కల సాక్షిగా చిత్తశుద్దితో పనిచేస్తా…

పాలమూరు జనం చెమట చుక్కల సాక్షిగా చిత్తశుద్దితో పనిచేస్తా

– పాలమూరు అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి సారిస్తా
– పాలమూరు ఎంపీగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించడం అదృష్టం
– అమరులు కలగన్న తెలంగాణ రాష్ట్రం నిర్మించుకుందాం
– తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలి
– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
– రంగారెడ్డి జిల్లా కొత్తూరు (పాత పాలమూరు గుమ్మం ) వై జంక్షన్ వద్ద భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు
– ఘనస్వాగతం పలికిన ఎస్ఎన్ఆర్ మిత్రమండలి, షాద్ నగర్ టీఆర్ఎస్ పార్టీ నేతలు

About The Author