రామ్ చరణ్ చెబుతున్న రేటుకు అయోమయలో బయ్యర్స్…

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ‘బాహుబలి’ స్థాయిలో ఉంటుందనే అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి.నిర్మాత రామ్ చరణ్ కూడా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా దాదాపు రూ. Levitra 20mg online200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.’సైరా’ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో రైట్స్ దక్కించుకోవడానికి పలువురు బయ్యర్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.ప్రస్తుతం యూఎస్ఏ రైట్స్ విషయలో బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

About The Author