వైసీపీకి నానాటికీ పెరుగుతున్న సినీ గ్లామర్…

వైసీపీకి నానాటికీ పెరుగుతున్న సినీ గ్లామర్…

నేటి సాయత్రం 4గం లకు హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్న… సహజనటి జయసుధ…

2009 ఎన్నికలలో దివంగత వైఎస్ఆర్ ప్రోద్బలంతో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన జయసుధ, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు కొంత దూరంగానే ఉన్నారు… అయితే గత సంవత్సరం తేదెపా తీర్థం పుచ్చుకొన్న జయసుధ, గత మూడు నెలలుగా పార్టీతో అంటీ ముంటనట్టు వ్యవహిరస్తున్నారు… వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధం దృష్ట్యా తాను జగన్ సమక్షంలో పార్టీ లో చేరుతున్నట్టు నిర్దారించారు జయసుధ…

About The Author