తిరుపతి బిగ్ బ్రేకింగ్…

తిరుపతి బిగ్ బ్రేకింగ్

వడమాలపేట టోల్ ప్లాజా వద్ద పోలీసు వాహనాల తనిఖీలు

ఎలాంటి రసీదులు లేకుండా తీసుకెళుతున్న కోటి లక్ష రూపాయల స్వాధీనం

తమిళనాడు నుంచి తిరుపతి వైపు వస్తున్న కారు

ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకేనన్న కోణంలో విచారణ జరుపుతున్న పోలీసులు

About The Author