కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ అభ్యర్థి మధు యస్ఖి గౌడ్ సూటి ప్రశ్న …

https://www.facebook.com/249583341877088/posts/1130432330458847/

నెల రోజులగా రైతులు వారు పండించిన పసుపు ఏర్రజోన్న పంటలకు మద్దతు ధర కొసం ఆందోళనలు చేసి ప్రభుత్వం స్పందించకుంటే వారు ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్ లొ తమ ఆవేదన తెలుపడానికి నామినేషన్లు వేస్తే మీ నాన్న KCR జిల్ల కలెక్టరు కు చెప్పి రైతులు నామినేషన్లు వెయ్యకుండ వెనుకకు పంపిస్తునాడు మరియు వారి నామినేషన్లు రిజెక్ట్ చేసేలా చేస్తున్నడు కమిషన్ కుంట్ల కవితకు నా సూటి ప్రశ్న పసుపు చెరుకు ఎర్రజొన్న రైతులు వారి ఆవేదన పార్లమెంట్ లొ వినిపియ్య డానికి ఒక రైతును నిజామాబాద్ MP గా ఏకగ్రీవంగా ఎన్నుకొని పార్లమెంట్ కు పంపడానికి నేను సిద్దం నువ్వు సిద్దమా ?

About The Author