పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి…
https://youtu.be/X7qnpvz_vNY
రీనా , రవీనా , ఇద్దరు మైనర్ లను స్థానికం గా ఉండే ముస్లిం మత పెద్ద అయిన మౌలానా బలవంతంగా కిడ్నాప్ చేసి , ఇద్దరినీ బలవంతంగా ఇస్లాం లోకి మత మార్పిడి చేసి ముసలి ముస్లిం లకు ఒకరిని మూడవ భార్యగా , రెండవ అమ్మాయిని ఇంకో ముసలోడి కి రెండవ భార్య గా ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసాడు .
ఇప్పుడు ఆ తండ్రి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని నాకు న్యాయం కావాలని లేదా నన్ను చంపేయండి అంటూ తను బాధ పడుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
ఇది పాకిస్థాన్ లో హిందువుల పరిస్తితి రేపు అనుకోకుండా కాంగ్రెస్ గెలిస్తే ఒకవేళ ఇక్కడ హిందువుల పరిస్తితి ఇంత కంటే దారుణంగా ఉండబోతుంది.
ఇకనైనా పడుకొన్న హిందువులు నిద్ర లేచి హిందువుల పై జరుగుతున్న దాడులు చూడండి.