జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో బస్ ఆక్సిడెంట్ …

జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో ఒక వ్యక్తికి బస్ ఆక్సిడెంట్ కావడంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్… మూలె.సుధీర్ రెడ్డి గారు గాయపడిన వ్యక్తిని ఆటో పిలిపించి స్వయంగా దగ్గరుండి ఆయనే ఆటోలో ఆసుపత్రికి తరలించారు.

About The Author