మిజోరాంలో ఒక బాలుడు ఆవేదన…

మిజోరాంలో ఒక బాలుడు.. తాను నడుపుతున్న సైకిల్ చక్రాలకు అడ్డంగా ఒక కోడి వచ్చి పడితే ,బాధపడి.. దానిని తీసుకుని హాస్పిటల్ కి వచ్చి తన దగ్గర ఉన్న 10 రూపాయలు డాక్టర్ కిచ్చి ఆ కోడిని బతికించమని అడిగిన సందర్భంలో తీసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతొంది.. ఆ బుడతడి కళ్లల్లో మనం కోల్పోతున్న విలువలు ..మానవత్వం..దైవత్వం స్పష్టంగా కనపడుతున్నాయి..

దేవుడా నా జాతి స్వార్థంతో మరింత కుళ్లిపోయే లోపు ఇలాంటి రూపంలో,విలువలతో కోట్లాదిమందిని పుట్టించు స్వామి..

About The Author