తిరుమల సమాచారం…

 

ఓం నమో వేంకటేశాయ*

? ఈరోజు  ఆదివారం *07-04-2019* ఉదయం *5* గంటల  సమయానికి.

? తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ……

? శ్రీ వారి దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్ లు నిండి బయట క్యూలైన్లలో  వేచి ఉన్న భక్తులు…

? శ్రీ వారి సర్వ దర్శనానికి *10* గంటల సమయం పడుతోంది.

? ప్రత్యేక ప్రవేష (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *04* గంటల సమయం పడుతోంది..

? నిన్న ఏప్రిల్ *6* న *66,594* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹:2.16* కోట్లు.

About The Author