చిత్తూరు జిల్లా మదనపల్లి టు టౌన్ సీఐ సురేష్ కుమార్ పై బదిలీ వేటు …

చిత్తూరు జిల్లా మదనపల్లి టు టౌన్ సీఐ సురేష్ కుమార్ పై బదిలీ వేటు

టీడీపీ ప్రచార సభలో కోడ్ ఉల్లంఘనపై రాజంపేట పార్లమెంట్ అబ్జార్వర్ చెప్పినా కేసుకట్టని సీఐ

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఐ సురేష్ కుమార్ తీరుపై సీఈఓ గోపాలక్రిష్ణ ద్వివేదీకి పిర్యాదుచేసిన అబ్జార్వర్ నవీన్ కుమార్

సీఐ సురేష్ కుమార్ ను ఎన్నికల విధులనుంచి తొలగించిన సీఈఓ ద్వివేది

సీఐ స్థానంలో నియమించేందుకు మూడు పేర్లు సూచించమని డిఐజి కి ఆదేశం

రేపు ఉదయం పదకొండుగంటల లోపు కొత్త సీఐని నియమిస్తాం -ద్వివేదీ

టీడీపీ కి ఓటేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సెర్ప్ సీఈఓ పై ద్రుష్టి పెట్టిన ఈసీ

సెర్ప్ సీఈఓ కృష్ణమోహన్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన సీఈఓ ద్వివేది

నిస్పక్షపాతంగా వ్యవహరించకపోయినా ,ప్రజలను ఇబ్బంది పెట్టినా చర్యలు చేపడతాం -అధికారులకు ద్వివేది హెచ్చరిక

సీఐ పై వేటుతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో ఆందోళన

బ్రేకింగ్

అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తే పోలింగ్ లో అవకతవకలు జరిగే ప్రమాదముందన్న ఆరోపణపై స్పందించిన ఎన్నికల కమీషన్

ఎన్నికల విధుల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగించం -స్పష్టం చేసిన సీఈఓ గోపాలక్రిష్ణ ద్వివేది

ప్రభుత్వ సమస్థలనుంచే పోలింగ్ విధులకు సిబ్బందిని తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం -ద్వివేది

ప్రైవేట్ సిబ్బందిని ఇప్పటికే తీసుకొని ఉంటే వారిని తొలగించమని ఉత్తర్వులు జారీ చేసాం -ద్వివేది

About The Author