జనసేన పీలేరు అభ్యర్థి హామీల బాండ్ పేపర్…


MLA గా గెలిచాక పీలేరు నియోజక వర్గానికి నేను చేస్తాను అన్న హామీలను బాండ్ పేపర్ మీద లికిత పూర్వకంగా రాసి విలేకరుల సమక్షంలో సంతకం చేసి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది,అందులో ముఖ్యమైన అంశం MLA పదవిని అడ్డుపెట్టుకొని ఏ ఒక్క రూపాయి అక్రమంగా సంపాదించినా అవినీతి చేసి సంపాదించినట్టు రుజువు అయినా నా మొత్తం వ్యాపారాలు ఆస్తూలు ప్రజలకు అంకితం చేస్తానని పైనా బాండ్ పేపర్లో పొందు పరిచాను.

About The Author