తిరుమల కళ్యాణకట్ట లో కాంట్రాక్ట్ క్షురకుడు మునుస్వామి హార్ట్ ఎటాక్ తో మృతి …
తిరుమల కళ్యాణకట్ట లో కాంట్రాక్ట్ క్షురకుడు మునుస్వామి హార్ట్ ఎటాక్ తో మృతి …
తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో లో డ్యూటీకి ఫింగర్ ప్రింట్ వేయడానికి వెళ్లిన మునస్వామి..
వేలి ముద్ర పడకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన మునస్వామి..
గత కొంతకాలంగా టీటీడీ అధికారులు కట్ ఆఫ్ డ్యూటీ పేరుతో వేధిస్తున్నారంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన..
కనీసం లగేజీ పెట్టుకోవడానికి…పడుకోవడాని కూడా సరైన సౌకర్యాలు కల్పించని టిటిడి అధికారులు.
భక్తులు ఫిర్యాదు చేస్తున్నారంటూ మాకు డ్యూటీలో కోత విధిస్తున్నారు టిటిడి అధికారులు..
ఆవేదనతోనే హార్ట్ అటాక్ తో మృతి చెందాడు అంటున్న సహచర ఉద్యోగులు..