2004 – 2014 కాంగ్రెసు పాలనను గుర్తు చేసుకుందాం…
ప్రధాన ఘట్టాలు
? లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం
?లక్షల కోట్ల 2G కుంభకోణం
?వేల కోట్ల కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం
?మహారాష్టలో సైనిక గృహాల కుంభకోణం
? సోనియా గాంధీ రాహుల్ గాంధీ ల హెరాల్డ్ కుంభకోణం
?రాబర్ట్ వాద్రా ప్రియాంకాల భూ కుంభకోణం
?18000 గ్రామాలు కరెంటు లేక చీకటిలో ఉన్నాయి
? గ్రామాలకు సరైన రోడ్లు లేవు
?తీవ్రమైన నిరుద్యోగం
? రైతుల ఆత్మహత్యలు
?పంటలకి మద్దతు ధర లేదు దళారుల దోపిడీ
?ఎరువుల కొరకు రైతులు రోడ్లు ఎక్కేవారు. బ్లాక్ లో అమ్మేవారు
? తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేది
? అధిక ధరలతో సామాన్యులు కష్టాలపాలు అయ్యారు
?ద్రవ్యోల్బణం 12% కి చేరింది
? డాలర్ విలువ 35 నుండి 69 కి పెరిగింది
?పెట్రోలు ధర ₹ 27 నుండి 85 కు చేరింది
? గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే నెల రోజులకు వచ్చేది
?యే వస్తువునైనా విదేశాల నుండి దిగుమతి అయ్యేవి.
? ఉన్నత విద్యా సంస్థ తగినంత లేదు.
? కాశ్మీర్ లో పాక్ సైనికులు భారత సైనికుల తలలు నరికారు
?అమర్ నాథ్ యాత్రలపై తీవ్రవాదుల దాడులు
?ఢిల్లీలో బాంబు పేళుళ్ళు
?ముంబైలో తీవ్రవాదుల దాడులు
?గోకుల్ చాట్ లో బాంబు పేళుళ్ళు
?లుంబినీ పార్క్ లో బాంబు పేళుళ్ళు
?మక్కా మసీదు లో బాంబు పేళుళ్ళు
? సంజౌతా రైలు లో బాంబు పేళుళ్ళు
?ముజఫరాబాద్ లో40 మంది హిందువుల హత్య
?ప్రశాంత హిందువులను తీవ్రవాదులు అంటూ అవమానాలు
?విదేశాలలో భారత్ కి ప్రాధ్యాన్యత లేదు
? బ్యాంకు లు దివాలా తీశాయి
? బ్యాంకు వడ్డీ గృహ రుణాల వడ్డీ 12% ఉండెది.
?వస్తువుల పన్నుల భారం చాలా ఎక్కువ
? మత మార్పిడులు ఎక్కువగా ఉండి హిందువులపై దాడులు
?విజయ్ మాల్యా, నీరవ్ మోడీ సుజనా చౌదరి సిఎం రమేష్ లాంటి వారికి అడ్డగోలు రుణాలు
? టెలికాం డాటా 1GB 350 /- ఉండేది.
? దేశ విచ్చిన్న కర శక్తులకు అండ దండలు
?పరిశ్రమలు మూతపడ్డాయి
?సైనికులకు ఆయుధాలు కరువు
ఇలాంటి ఘనకార్యాలు సాధించిన కాంగ్రెస్ మహాకల్తీ కూటమి కి ఓటు వేసి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ను నాశనం చేసుకుందామా ??
*దేశ ప్రజలారా !! ఒక్క నిమిషం ఆలోచించండి..*
ఇట్లు
*చౌకీదార్ నరేంద్ర మోడీ*
*భారత్ మాతాకి జై* *వందేమాతరం*జైహింద్*?