సీతారాముల కళ్యాణం చూతమురారండి…

 

https://www.facebook.com/474123499353156/posts/2074440905988066/

సీతారాముల కళ్యాణం చూతమురారండి?
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి??
బొట్టును పెట్టి❤️❤️
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ??
పారాణిని పాదాలకు పెట్టి??
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి❤️❤️
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి??
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి?
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి?
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి❤️❤️
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై??
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై❤️
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ??
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి??
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి❤️

చిత్రం : సీతారాముల కళ్యాణం
రచన : సముద్రాల సీనియర్
గానం : పి.సుశీల బృందం

వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కల్యాణమే. అప్పటివాళ్లు ఆ కల్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం లేని ఈ తరాల వారికి అ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన సముద్రాల గారికి వందనం..!!

About The Author