తిరుమల అడవిలో మతిస్థిమితం లేని ఓ మహిళ హల్చల్……


తిరుమల…

తిరుమల ఉడ్ సైడ్ వేనుకల ఉన్న అడవిలో మతిస్థిమితం లేని ఓ మహిళ అరుపులు…

కాపాడండి అంటు అరుస్తున్న మహిళ సమాచారంని అందించిన భక్తులు..

సంఘటన స్థలానికి చేరుకున్న 3 సెక్టార్ విజిలెన్స్ అధికారులు.

మతిస్థిమితం లేని మహిళ గా గుర్తించి అంబులెన్స్ ద్వార అశ్విని ఆసుపత్రి తరలింపు.

About The Author