బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడి…?

బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడి

*తరువాత అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు

*మరోవైపు ఛత్తీస్‌గఢ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది

*దీనినుంచి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది

*అలాగే మరఠ్వాడా నుంచి దక్షిణ కర్టాటక వరకూ మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది

*వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి

About The Author