ఇతని పరిస్థితి ఎంత దారుణం..??

ఈఫోటోలో కనిపిస్తున్నవారు బ్రిటన్ నుండి శ్రీలంక వచ్చిన టూరిస్టు బెన్ నికోల్సన్ కుటుంబం..
ఆయన వేసవిని శ్రీలంకలో గడపాలని చక్కగా ప్లాన్ చేసుకుని వచ్చి కొలంబోలోని షాంగ్రిలా హోటల్‌లో దిగారు..
ఆదివారం ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో తన కళ్ళ ముందే అతని భార్య మరియు ఇద్దరు పిల్లలూ తునాతునకలై పోవడంతో ఒక్కసారిగా పిచ్చివాడైపోయాడు..
తన కుటుంబ సభ్యుల రక్తంతో తన శరీరం తడిచిపోయింది..
వారి శరీర భాగాలు ముక్కలైపోయాయి..
దానితో అతను పిచ్చిపిచ్చిగా అరుస్తూ, తన భార్య‌ మరియు పిల్లల పేర్లను మాటమాటికీ ఉచ్చరిస్తూ, తను తన శరీరాన్ని శుభ్రం చేసుకోకుండా ఆ రక్తపు మరకలను మాటిమాటికీ చూసుకుంటూ, వాసన చూస్తూ అరుస్తూ గడుపుతున్నాడు..

About The Author