చైనాలొ ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం…

చైనా ను అప్పు దేబిరించడానికి చైనా వెళ్ళిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చైనా అత్యంత ఘోరంగా అవమానించింది. చైనా చేరుకున్న ఇమ్రాన్ ఖాన్ ను బీజింగ్ మున్సిపాలిటి కు చెందిన జూనియర్ ఆఫీసర్ స్వాగతం పలికింది. చైనా మంత్రులు కాదుకదా కనీసం ఒకస్థాయిలొ ఉన్న ఏ అధికారి కూడా రాకపోవడం విశేషం. తద్వారా చైనా, పాకిస్థాన్ స్థాయేమిటో తెలియజేయడమే కాకుండా, పాకిస్థాన్ కు తేరగా అప్పులివ్వడం ఇష్టంలేదని చెప్పకనే చెప్పింది.

About The Author